latest news

`DiscoRaja' Completes the first Schedule.
Mass Maharaja Ravi Teja’s next film under the SRT Entertainments Banner is “DiscoRaja”.
read more
Ravi Teja, VI Anand, Ram Talluri- SRT Entertainments Production No:3’s title logo launch on January 26th.
Ravi Teja – VI Anand – Ram Talluri- SRT Entertainments Production No:3’s title logo launch on January 26th.
read more
Confirm details about Ravi Teja’s next film
Ram Talluri, One of the producer of ‘Chuttalabbayi’ is all set for his second film. According to latest update, His 2nd film will be with Mass Maharaja Ravi Teja.
read more
`చుట్టాలబ్బాయి` బావున్నాడు – కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ “ సాయికుమార్ చాలా కాలంగా నాకు మంచి మిత్రుడు.
read more
నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్ ద్వారా ‘చుట్టాలబ్బాయి’
భాగ్యశ్రీ ఫిలింస్ రాకేష్గారు మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి నైజాం రిలీజ్ హక్కులను తీసుకున్నారు. నైజాంలో 125 థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే అన్ని ఏరియాల్లో చాలా మంచి థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
read more
Watch Namitha Pramod-Aadi's Telugu movie 'Chuttalabbayi' teaser [VIDEO]
The teaser of Aadi and Namitha Pramod's upcoming Telugu film "Chuttalabbayi" was released during a small ceremony on Saturday, June 25. The 39-second video of the romantic entertainer featuring the lead actors has been uploaded on the YouTube page of SRT Entertainments.
read more
జూలై 16న ఆది, వీరభద్రమ్‌ల ‘చుట్టాలబ్బాయి’ ఆడియో
లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ మరియు ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి,రామ్ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.5 లక్షల వ్యూస్ సాధించింది.
read more
Chuttalabbayi audio release date confirmed
Young actor Aadi who badly needs a hit now is coming up with family entertainer titled Chuttalabbayi. The film has completed shooting and is now wrapping up post production activities.
read more